ఏజెన్సీ లో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు.

భువనేశ్వర్:
ఒడిశాలోని అటవీప్రాంతంలో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల బ్యానర్ లు దర్శనమిస్తున్నాయి. ఈ వారోత్సవాలను ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయవంతం చేయాలని మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.