ఏరువాక పనులు ప్రారంభం. ఏనుగుతో ఊరేగింపు.

వికారాబాద్:
తాండూరు నియోజకవర్గంలో ఘనంగా ఏరువాక . బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఏనుగు ఊరేగింపు నిర్వహించిన గ్రామస్తులు. ఏరువాక పండుగ ఏనుగుతో వచ్చిందని గ్రామస్తులు ఏనుగును తీసుకువచ్చే ఏనుగుతో ఊరేగింపు నిర్వహించారు.