ఏసీబీ వలలో కొత్తకోట ఎం.ఆర్.ఓ.

వనపర్తి:
150,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వ. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం పిరమిడ్ హోటల్ లక్షా యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటు ఏసీబీ పట్టుపడిన కొత్తకోట ఎం.ఆర్.ఓ. మల్లికార్జున రావు.