ఒక ప్రాజెక్టు – రెండు శంకుస్థాపనలు.

హైదరాబాద్:
గద్వాల జిల్లా గట్టు ఎత్తిపోతల పథకానికి ఈ నెల 29 న ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేయనున్నారు.అయితే ఇది రెండో సారి శంకుస్థాపన. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రి డి. కె.అరుణ ఒకసారి గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.