కత్తి మహేశ్ ‘తడీ పార్’.

హైదరాబాద్:
కత్తి మహేష్ ఫై నగర బహిష్కరణ వేటు వేసిన హైదరాబాద్ పోలీసులు. మల్లి పోలీసులకు తెలియకుండా పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్ రావొద్దని ఆదేశం. చాలా కాలం తర్వాత ఈ చట్టాన్ని హైదరాబాద్ పోలీసులు ప్రయోగించారు. దీన్ని ఉర్దూ లో ‘తడీ పార్’ అంటారు. ఇది పాపులర్ పదం.