కనకదుర్గమ్మ కు ముక్కు పుడకతో మొక్కు తీర్చుకో నున్న కేసీఆర్.

హైదరాబాద్:
గురువారం విజయవాడలో కనక దుర్గ అమ్మవారికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ముక్కుపుడక మొక్కు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ విజయవాడలో కొన్నిచోట్ల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.