కరెంటు షాకుతో ఇద్దరు యువకుల దుర్మరణం.

నల్లగొండ :
పట్టణములోని రహమత్ నగర్ లో విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు శనివారం దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబసభ్యులను శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం మృతులకు 5 లక్షల ఎక్సగ్రేషియా, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.