కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.

మహబూబ్ నగర్:
నిరుపేద కుటుంబాల పేద ఇంటి ఆడపిల్లల వివాహం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న “కల్యాణ లక్ష్మీ – షాదీముభారక్” పథకంలో భాగంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ అర్బన్ నుండి 315 మంది లబ్ధిదారులకు రూ. 2,24,07,508/- ల చెక్కులను మున్సిపాలిటీ టౌన్ హల్ లో అందచేశారు.