కామారెడ్డి జిల్లా పిట్లం లో విషాదం.

కామారెడ్డి:
బిసి గురుకుల పాఠశాలలో పప్పు చారు లో పడి మూడున్నర ఏళ్ల చిన్నారి కీర్తిక మృత్యువాత పడింది. తల్లి దండ్రులు వంట చేస్తున్న సమయం లో ఘటన జరిగింది. శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పాప చనిపోవడంతో సంఘటన వెలుగు చూసింది. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 10 గంటల ప్రాంతం లో మృతి చెందింది.