కాళేశ్వరంను సందర్శించిన పారిశ్రామిక వేత్తలు.

పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం శివారులో నిర్మాణం అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆరవ package ని 50 పారిశ్రామిక వేత్తల బృందం సందర్శించింది.