కాళేశ్వరం అధ్యయనానికి జర్నలిస్ట్ లు.

గజ్వేల్:
ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను అధ్యాయనం చేయడానికి గజ్వేల్ ప్రెస్ క్లబ్ బృందం గురువారం వెళ్లింది. టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, రాష్ట్ర నాయకులు ఎ.రాజేష్ , హెచ్ యూ జె కార్యదర్శి శిగ శంకర్ గౌడ్ తదితరులు ఇందులో ఉన్నారు.