కిడ్నాప్ అయిన పసికందు. బీదర్ లో ఆచూకీ.

హైదరాబాద్:
కోఠీ ఆస్పత్రి చిన్నారి కిడ్నప్ కధ సుఖాం తమయింది. హైదరాబాద్ కు తరలిస్తున్న సుల్తాన్ బజార్ పోలీసులు. బీదర్ లో పాపను సురక్షితంగా రక్షించిన హైదరాబాద్ పోలీసులు. మహిళ కిడ్నపర్ పరారీ. పాపను స్వాధీన పరుచుకున్న సుల్తాన్ బజార్ ఏసీపీ చేతన. గత రెండు రోజులుగా మహిళ కిడ్నపర్ కోసం తీవ్రంగా గలించిన 3 బృందాలు. కిడ్నప్ సుకాంతంలో కీలకంగా మారిన సీసీటీవీ కెమెరాలు. లేడీ కిడ్నపర్ రూట్ మాప్ పట్టించిన సీసీటీవీ కెమెరాలు.