కుళ్ళిన చికెన్, మాంసం. నల్లగొండ హోటళ్లలో దారుణం.

నల్గొండ:
పట్టణంలోని పలు హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్ లపై మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్ ఆకస్మిక దాడులు. భారీగా ఫ్రిజ్ లలో నిల్వ చేసిన ఆహార వ్యర్థాలు స్వాధీనం, కుళ్ళిపోయిన చికెన్, వారం రోజులుగా నిల్వ ఉన్న మాంసాహారం, ప్రాణాంతక రసాయనాల గుర్తింపు. కేసు నమోదుకు సిబ్బందికి ఆదేశాలు జారీ.