కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్దం.

హైదరాబాద్:
మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ మహిళ కాంగ్రెస్ కార్యకర్తలు దగ్దం చేశారు. సోనియా గాంధీపై అనుచితంగా మాట్లాడిన కేటీఆర్ పై మహిళ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఇచ్చిందీ అమ్మ కాదు, బొమ్మ కాదు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ అహంకారానికి నిదర్శనంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నెరేళ్ల శారద ఆరోపించారు.