కేసీఆర్ కు స్వాగతం పలికిన నల్గొండ నేతలు.

విజయవాడ:
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విజయవాడ కనక దుర్గ తల్లి మొక్కు చెల్లించడానికి వెళ్లిన సందర్భంగా సిఎం కెసిఆర్ కు స్వాగతం పలికి అమ్మవారిని దర్శించుకున్న అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ , ఎమ్మెల్యే వేముల వీరేశం,ఎమ్మెల్యే గాదరి కిషోర్ , నల్గొండ నియోజకవర్గ ఇంచార్జీ కంచర్ల భూపాల్ రెడ్డి , శశిధర్ రెడ్డి , నల్గొండ మార్కెట్ చైర్మన్ కరీంపాష.