కేసీఆర్ డిల్లీ పర్యటన.

హైదరాబాద్:
ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ఉదయం ఢిల్లీ వేడుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం సాధించేందుకు ఆయన ఢిల్లీ వెడుతున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.