కొత్తగూడెం లో ఎం.పి.ఇఫ్తార్ విందు.

భద్రాద్రి కొత్తగూడెం:
కొత్తగూడెం క్లబ్బులో ముస్లిం సోదరులకు ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇఫ్తార్ విందు ఇచ్చారు.