కోమటి చెరువులో అమెరికా బోటింగ్.

సిద్దిపేట:
మినీ ట్యాంక్ బండ్ లో అమెరికా బోటింగ్. కోమటి చెరువులో మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో 30లక్షల తో అమెరికా లగ్సరి బోటింగ్ విహారానికి ఏర్పాట్లు జరిగాయి. 12 మంది లగ్సరి గా కూర్చునే బోటింగ్ ఏర్పాటు జరిగింది.