క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు!

Hyderabad:

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. నార్త్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు నారాయణగూడలోని ఓ ఫ్లాట్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మనోజ్ కుమార్, థాకూర్ యోగేష్ సింగ్ లను అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి లక్ష 73 వేల నగదు,టీవీ,నాలుగు ఫోన్లు స్వాధీనం.
క్రికెట్ లైన్ గురు యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా.