ఖమ్మంలో భారీ వర్షాలు. 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం.

భద్రాద్రి కొత్తగూడెం:
ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం. జిల్లాలో కురిసిన వర్షాలతో సింగరేణి లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. వర్షం కారణంగా కొత్తగూడెం గనుల్లో 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. మణుగూరులో 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. సత్తుపల్లిలో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం