గంగాధర ఎం.పి.పి.పై అవిశ్వాసానికి సిద్ధం.

కరీంనగర్:
గంగాధర ఎంపీపీ బాలగౌడ్ పై 9 మంది ఎంపీటీసీల తిరుగుబాటు. అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్దం. 8 మంది ఎంపీటీలతో పాటు క్యాంపునకు వెళ్లిన తాడిజెర్రి ఎంపీటీసీ మల్లవ్వ. తన తల్లిని కిడ్నాప్ చేసారంటూ కొడుకు ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ సహచర ఎంపీటీసీలతో కలిసి రూరల్ ఏసీపీని కలిసేందుకు వచ్చిన మల్లవ్వ.