Home » గజ్వేల్ లో రాహుల్ బర్త్ డే వేడుకలు. గజ్వేల్ లో రాహుల్ బర్త్ డే వేడుకలు. June 19, 2018 Comments Off on గజ్వేల్ లో రాహుల్ బర్త్ డే వేడుకలు. గజ్వేల్: రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా గజ్వెల్ పట్టణంలో కేేక్ కట్ చేశారు. గజ్వెల్ కాంగ్రెస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి ,ఆశ హాస్పిటల్ లో రోగులకు, పేద విద్యార్థులకు పండ్లు అందజేశారు. Share this:TweetWhatsApp