గవర్నర్ తో హరీశ్ భేటీ.

హైదరాబాద్:
గవర్నర్ నరసింహన్ తో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంట ఎం.పి.వినోద్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే భూపాలరెడ్డి ఉన్నారు.