గాంధీభవన్‌ సమీపంలో దాడి.

హైదరాబాద్‌:
కాంగ్రెస్‌ నేత అంజన్‌కుమార్‌ యాదవ్‌ కుమారుడు అరవింద్‌కుమార్‌ యాదవ్‌ వీరంగం. గాంధీభవన్‌ సమీపంలో అభిజిత్‌పై అరవింద్‌, అనుచరుల దాడి.ఎన్‌ఎస్‌యూఐ సిటీ ప్రెసిడెంట్‌ ఎన్నికల్లో అరవింద్‌ బామ్మరిది సుఖేష్‌ యాదవ్‌పై గెలిచిన అభిజిత్‌. ఆగ్రహంతో అభిజిత్‌ ఇంటిపైనా దాడి చేసిన అరవింద్‌, అనుచరులు. అభిజిత్‌, అతని అనుచరులు 10 మందికి గాయాలు. తన విజయాన్ని తట్టుకోలేకే అరవింద్ దాడికి పాల్పడ్డారని, బేగంబజార్‌, కాచిగూడ పోలీస్‌స్టేషన్లలో అభిజిత్‌ ఫిర్యాదు. అరవింద్‌పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానన్న అభిజిత్‌.