గిరిజనుడ్ని హత్య చేసిన మావోయిస్టులు.

విశాఖపట్నం:
విశాఖ జిల్లా జీకే వీధి మండలం కుంకుమ పూడి వద్ద వంతల జైరాం అనే గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. మృతుడు జైరాం చుక్క గొయ్యి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. జైరాం పోలీసుల ఇంఫార్మర్ అనే ఆరోపణలతో ఈ హత్యకు పాల్పడినట్టు ప్రాధమిక సమాచారం అందింది.