గుహలో చిక్కుకున్న బాలురను రక్షించిన రెస్క్యూ టీమ్.

బ్యాంకాక్:
16 రోజులుగా గుహలో చిక్కుకున్న 12 మంది ఫుట్‌బాల్ చిన్నారులు, వారి కోచ్‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నంలో విజ‌యం సాధిస్తున్న రెన్స్కూ టీం.
కొద్దిసేపటి క్రిత‌మే చిన్నారులను విజయవంతంగా వెలికి తీసిన సిబ్బంది. బయటకు తీసుకొచ్చిన చిన్నారులను ఆసుప‌త్రికి త‌ర‌లించిన సిబ్బంది.
16 రోజులుగా చీకటి గుహలో ఉండడంతో వారి మానసిక పరిస్థితిలో మార్పు వచ్చిన‌ట్లు గ‌మ‌నించిన అధికారులు. రెస్కూ ఆఫ‌రేష‌న్‌లో స్వ‌చ్ఛంధంగా పాల్గొంటున్న‌ మాజీ సైనికులు, నావికాదళ డైవర్లు. మరో రెండుమూడు రోజుల్లో రెస్క్యూ పూర్తయ్యే అవ‌కాశం.