గృహనిర్బంధంలో స్వామి పరిపూర్ణానంద.

హైదరాబాద్:
స్వామి పరిపూర్ణానంద ను హౌస్ అరెస్ట్ చేశారు. స్వామీజీ బయటకు రాకుండా భారీగా జూబ్లీహిల్స్ లోని తన ఇంటి వద్ద  పోలీసులు భారీగా మోహరించారు. స్వామీజీ ని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు రాచకొండ కమిషనరేట్ ప్రకటించారు. యాదగిరిగుట్ట వరకు సోమవారం నుంచి రెండు రోజుల పాటు ధర్మాగ్రహ యాత్ర’ పేరిట స్వామి పరిపూర్ణానంద పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. స్వామి పిలుపునకు స్పందించి హిందువులు వేలాదిగా తరలివస్తున్నారు.