గొర్రెలు అమ్ముకున్న 11 మంది అరెస్టు.

హైదరాబాద్:
గొర్రెల పంపిణీ పథకం కింద గొర్రెలు తీసుకుని వాటిని అమ్ముకున్నారన్న అభియోగాలపై 11 మందిని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇందులో 7 గురు గొర్రెల కాపరులు, ఇద్దరు డ్రైవర్ లు, ఇద్దరు దళారులు ఉన్నారు.