చంద్రబాబు రాజీనామా!

చంద్రబాబు రాజీనామా!

amaravathi:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ రాజీనామాను గవర్నర్ కార్యాలయానికి పంపారు. గవర్నర్ ఇ.ఎస్. ఎల్. నరసింహన్ రాజీనామా ఆమోదించి తదుపరి ఏర్పాట్లు చేసేవరకు కొనసాగవలసిందిగా కోరారు.చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపిన గవర్నర్.