చావుబతుకుల మధ్య శాడిస్ట్ పోలీసు భార్య.

విజయవాడ:
బెజవాడలో శాడిస్ట్ కానిస్టేబుల్ మురళి వేధింపులు తాళలేక భార్య లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్యా యత్నం చేసింది.ఈ నెల ఒకటో తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుని ఆత్మహత్య యత్నంకి పాల్పడిన లక్ష్మీ ప్రసన్న.90 శాతం తీవ్ర గాయాలతో మృత్యువు తో పోరాడుతున్న లక్ష్మీ ప్రసన్న.నిత్యం భర్త మురళి వేధింపులకు గురి చేయటంతో విసుగెత్తిన బాధితురాలు.
పశ్చిమ గోదావరి జిల్లాలో హోంగార్డు గా పని చేసి మానేసిన బాధితురాలు.అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా మురళి పని చేస్తున్నాడు.