ఛత్తీస్ ఘర్ లో ఎన్ కౌంటర్.

భద్రాద్రి కొత్తగూడెం:
జిల్లా సరిహద్దులోని చత్తీస్ ఘర్ రాష్ట్రం సుకుమా జిల్లా ఫుల్బగుడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురు కాల్పులు. మావోయిస్టు పార్టీ మిలీషియా కమాండర్ జగ్గు మృతి చెందాడు.