జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.

హైదరాబాద్:
పార్లమెంటు వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సోమవారం భేటీ అయింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీల ఖరారు చేసింది. 18 పనిదినాల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నవి. ఓబిసి కమిషన్ కి రాజ్యాంగంబద్దత, త్రిపుల్ తలాక్, ట్రాంజెండర్ బిల్లు, సిటిజన్ షిప్ బిల్లు సహా కీలక బిల్లులపై పార్లమెంటు వర్షాకాల‌ సమావేశాలలో కేంద్రం చర్చ జరపనుంది.