జూలై 6 న ఏ.పి.డి.ఎస్.సి.నోటిఫికేషన్.

విజయవాడ:
మొత్తం 10,351 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.వీటిని ఏపిపిఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఎస్జిటి- 4,967
స్కూల్ అసిస్టెంట్ : 2,978
లాంగ్వేజ్ పండిట్ : 312
పిఈటి: 1056
జూలై 6 న డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.జూలై 7 నుండి ఆగష్టు 9 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.ఆగస్టు 15 నుండి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆగస్టు 24,25,26 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.ప్రాధమిక కీ ఆగష్టు 27 న విడుదల చేస్తామని తెలిపింది.ఆగస్టు 27 నుండి సెప్టెంబరు 7 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపింది.
సెప్టెంబరు 10 ఫైనల్ కీ విడుదల చేస్తామని
సెప్టెంబరు 15 న ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వం వివరించింది.