టీఆర్ఎస్ ఆఫీసుకు బాల్క సుమన్ నెల జీతం విరాళం!!

Hyderabad:

టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ ఆఫీసు నిర్మాణం కోసం ఎమ్మెల్యే బాల్క సుమన్ తన నెల జీతం 2,50,000 విరాళం ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెక్కు అందజేశారు.