ట్రాక్టర్ మృతుల కుటుంబాలకు ఎం.ఎల్.ఏ.సహాయం.

యాదాద్రి:
వలిగొండ మండలం వేములకొండ లో జరిగిన ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయిన వారి కుటుంబాలకు(15) ఇంటింటికి వెళ్లి మరి బాధితులకు ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలను ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గురువారం అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ప్రభుత్వo  నుండి వచ్ఛే సహాయాన్ని కూడా త్వరలో వచ్చ్చేలా చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. రాచకొండ సి.పి.మహేష్ భగవత్ కూడా పాల్గొన్నారు.