ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జనంలో కేటీఆర్.

 

హైదరాబాద్:
మంత్రి కేటీఆర్ కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ పడగానే తన వాహనశ్రేణిని ఆపారు. బైక్ పై వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి కెటిఆర్ ను చూసి విష్ చేశాారు. సెల్ఫీ దిగాలన్న కోరికను వైష్ణవి వ్యక్తం చేయగా అందుకు వెంటనే మంత్రి అంగీకరించారు. వైష్ణవి తో పాటు ఆ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న పలువురు కెటిఆర్ తో సెల్ఫీ లు దిగడానికి ఉత్సాహాన్ని ప్రదసించారు.