డి.ఎస్.తో కుంతియా భేటీ.

హైదరాబాద్:
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియా డి.శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. చర్చలు జరిపారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కుంతియా ఆహ్వానించారు. డి.ఎస్.స్పందన తెలియదు.