ఢిల్లీలో దారుణం. ఒకే ఇంట్లో 11 మృతదేహాలు.

న్యూ ఢిల్లీ;
బురారి లోని ఓ ఇంట్లో 11 మృతదేహాలు లభ్యం. ఏడుగురు మహిళలు నలుగురు పురుషులు ఉరేసుకుని కనిపించడంతో అవాక్కయిన పోలీసులు. అందరి నోళ్లు, కళ్ళకు బట్టతో కట్టేసి ఉండడంతో ఆత్మహత్య లేక హత్య జరిగిందా అనే కోణంలో విచారణ మొదలు పెట్టిన పోలీసులు.