ఢిల్లీలో లెఫ్ట్ నెంట్ గవర్నరే బాస్.

  • ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ.

న్యూ ఢిల్లీ:
ఢిల్లీలో లెఫ్ట్ నెంట్ గవర్నరే బాస్ అని సుప్రీం కోర్టు బుధవారం తేల్చి చెప్పింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో 5గురు సభ్యుల ధర్మాసనం లో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు. లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ప్రభుత్వం మధ్య విభేదాలు ఏర్పడితే పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్రపతి పై ఉందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం. ఢిల్లీ క్యాబినెట్ సలహా ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ పనిచేయాల్సి ఉందంటూ లక్ష్మణ రేఖ గీసిన సుప్రీంకోర్టు.