తన కూతురిని పెళ్ళి చేసుకున్న తండ్రి.

కోల్ కతా;
తన కన్న కూతురునే ఓ ప్రబుద్ధుడు పెండ్లి చేసుకున్నాడు. ఆ పెళ్ళికి సాక్షి సంతకం పెట్టిన అతని భార్య. ఇందులో అత్యంత హేయమైన విషయము ఎమిటంటే ఆ కుతురూ ఇప్పుడు 5 నెలల గర్భవతి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయిగురి జిల్లాలో జరిగింది.