తల్లి కోప్పడిందని కూతురు ఆత్మహత్య.

మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లపురం గ్రామ పరిధిలోని ఇప్పల్ తండాలో తల్లి మందలించిందని భూక్య అనుష్క(16) వారి పొలం వద్ద బావిలో పడి ఆత్మహత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.