తాలిపేరు గేట్ల ఎత్తివేత.

భద్రాచలం:
తాలిపేరు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి వేశారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు కు వరద నీరు వచ్చి చేరడంతో 4 గేట్లను ఎత్తి వేసి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల. ఇన్ ఫ్లో 6100 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 72.80 మీటర్లు.