తెలంగాణలో నియంతృత్వ పాలన. టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్- విక్రమార్క

హైదరాబాద్:
Ysr ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని భట్టి విక్రమార్క తెలిపారు.ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించారు.
ఫీ రియంబర్స్మెంట్,ఆరోగ్య శ్రీ,ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఆ పథకాలను విస్మరించిందిప్రజలు రోడ్ల పైకి వస్తున్నారు.గత ప్రభుత్వ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు కూడా ఈ ప్రభుత్వం చెల్లించడం లేరు.అలాగే సాగునీటి ప్రాజెక్టులను కూడా టి ఆర్ ఎస్ పట్టించుకోవడం లేదు.అంబెడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ ప్రారంభించి పనులు కూడా చేస్తే, ఇప్పుడు పెరు మార్చి రి డిజెన్ పేరుతో కోట్ల రూపాలు వృధా చేస్తున్నారు.ఇందిరా సాగర్ ,రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల పేర్లు కూడా మర్చారు రి డిజెన్ పేరుతో ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారుతెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుంద టిపిసిసి వర్కింగ్ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.దళితులు, గిరుజనల పై దాడులు చేస్తుందన్నారు.నిరుద్యోగులు ఉద్యోగలు కావాలంటే లాఠీ ఛార్జ్ లు చేస్తున్నారన్నారు.
మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా టి ఆర్ ఎస్ మార్చినట్టు విక్రమార్క విమర్శించారు.