తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ భారతదేశం లో ప్రధమ స్థానం

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ భారతదేశం లో ప్రధమ స్థానంలో నిలిచినందుకు గాను రాష్ట్ర IT, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన చైర్మన్ మందుల సామేలు.