తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యకు హైకోర్టు షాక్.

హైదరాబాద్:
తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యలో నిమామకాలు పారదర్శకంగా లేవని హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.పారదర్శకంగా నోటిఫికేషన్ ఇచ్చి అన్ని నియామకాలు మరోసారి చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.2 వారాల్లో ప్రకటన లు ఇచ్చి 3 నెలల్లో పక్రియ పూర్తి చేయాలని రసమయి బాలకిషన్ ను హైకోర్టు ఆదేశించింది.550 మంది కళాకారులు సాంస్కృతిక సమాఖ్య లో పని చేస్తున్నారు.