నిమ్స్ లో మాజీ ఎమ్మెల్సి పుల్లా పద్మావతి.

హైదరాబాద్ :
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి ని పరామర్శించిన గౌరవ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. పరామర్శలో సమ్మారావు, ఉడుతల సారంగపాణి గారు పాల్గొన్నారు.