నెహ్రూ కు నివాళి!!


నెహ్రూ కు నివాళి!!

న్యూఢిల్లీ:

భారత ప్రధమ ప్రధాని పండిట్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన సమాది శాంతివన్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళి అర్పించారు.