‘పల్లె’ భార్య ఎంపిటిసిగా గెలుపు!

Nallagonda:

సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్ సతీమణి పల్లె కల్యాణి కాంగ్రెస్ ఎంపిటిసిగా ఘనవిజయం.
చండూరు మండలం బొడంగిపర్తిలో టిఆర్ఎస్ అభ్యర్థిపై 238 ఓట్లతో విజయం సాధించారు.