పేషెంట్లకు నాసిరకం భోజనం.

నల్గొండ:
ప్రభుత్వ హాస్పిటల్ లో కాంట్రాక్టర్లు పేషెంట్లకు నాసిరకం భోజనం పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని చూస్తుంటే కాంట్రాక్టర్లు స్వలాభం కోసం నాసిరకం భోజనం అందిస్తున్నట్టు టి ఆర్ఎస్వి కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని TRSV నాయకులు ప్రశ్నిచగా వారు తమకు ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని, కావాలంటే కాంట్రాక్టర్ యాదవ రెడ్డి ని అడగండి అని ఎదురు తిరిగారు.ఈ కార్యక్రమంలో trsv నాయకులు,జిల్లా కోర్దినేటర్ కొమ్మనబోయిన సైదులు, DSF రాష్ట్ర అధ్యక్షుడు నోముల శేషు,రాష్ట్ర కార్యదర్శి జోగు నగేష్,సాగర్ ఇంచార్జి పిల్లి అభినయ యాదవ్,TRSV నాయకులు చిట్టిమల్ల కృష్ణ సాగర్,TRSV జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల శ్రవణ్ గౌడ్..తదితరులు పాల్గొన్నారు.