పొలాల్లో దూసుకెళ్లిన స్కూల్ బస్సు. తప్పిన ప్రమాదం.

నల్లగొండ:
నల్గొండ జిల్లా అనుముల మండల టెత్తకుంటా వద్ద హాలియ vsr స్కూల్ వాన్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. తప్పిన పెను ప్రమాదం. వాన్ లో సుమారు 60 మంది విద్యార్థు లు ఉన్నారు.